Skip to main content

Posts

Showing posts from April, 2017

Economical Freedom Movement

సమాజం కోసం పని చేస్తున్న వ్యక్తుల కోసం మీరు తప్పక ఆచరించ వలసిన విషయాలు మీరు సోషల్ మీడియ ఉపస్తున్నవారు మీరు మీ వ్యక్తిగత పోస్ట్ లు పేడుతారు వాటిపై అనేక లైక్స్ ,కామెంట్స్ చేస్తుంటారు,మీ మిత్రులు కని సమాజానికి సంబందించి చాలా సమాజ సేవకులు నిత్యం సేవకొరకే పాటు పడుతారు. మేము పేట్టే పోస్ట్ లకు కామెంట్స్ ,లైక్స్ వద్దు ఇతరులకు అందేలా ఒక్క షెర్ చాలు, మిరు చేసె షెర్స్ వల్ల చేరాల్సిన వాల్లకు చేరి సమాజానికి లబ్ది చెందె అవకాశం వుంటుంది దయచేసి గమనించగలరు. మేము చేసే మంచి పనికి మీరు భాగస్వాములు అవ్వండి. ఓటర్ షిప్ అనె పదం మీకు కొత్తగా వున్న మేము చేసే ఆర్థిక స్వాతంత్ర ఉద్యమం మన జన్మ హక్కు స్వాతంత్రం వచ్చి 69సంవత్సరాల 7 నెలల 29 రోజులు ఇవ్వాల్టికి(13ఏప్రిల్ 2017) .పేద వాళ్ళలో ఇవ్వాల్టికి మార్పు రాలేదు, వీరి జివితాలు మెరుగు పడలేదు రోడ్లమీద జీవించే నిరు పేదలు ఒక్క పూట కూడా బోజనం కు నోచుకోలేని వారి గురించి పట్టించుకునే ప్రభూత్వాలు లేవు డబ్బు దోచుకోవడానికి పథకాలు ప్రవేశ పెడుతారు కాని వచ్చే నిదులు మాత్రం నాయకులే డబ్బు పంచుకోవడం తప్ప పేదలకు చేరవు పథకాలు అన్ని స్కామ్ లు అవుతున్
MOVEMENT FOR ECONOMIC FREEDOM  Facebook page : https://www.facebook.com/commonmenforumgujarat/ Email : commonmenforumgujarat@gmail.com                                                 Twitter : https://twitter.com/commonmenforum?s=09                                          Blogger Link : commonmenforumgujarat.blogspot.com